Raghunandan Rao: మెదక్ ఎంపీగా బరిలోకి రఘనందన్..? బీజేపీ సీటు ఖాయమేనా..?

పటాన్ చెరులో జరిగిన ప్రధాని మోడీ సభ ఏర్పాట్లలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు. ఈ సభ సక్సెస్ కావడంతో కమలనాథుల్లో జోష్ పెరిగింది. సభ సక్సెస్ చేయడానికి ఛాలెంజ్‌గా తీసుకొని ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి భారీగా జనసమీకరణ చేశారు.

Post Published By: narender Thiru
Updated : 6 March 2024, 3:18 PM IST

Published : 
  • 6 March 2024, 3:18 PM IST

Exit mobile version