Vijaysai Reddy: విజయసాయి రెడ్డికి పార్లమెంట్ పదవి.. రాష్ట్రంలో విమర్శలు.. కేంద్రంలో దోస్తీ..!

విజయసాయిరెడ్డికి కేంద్రం కీలక పదవి అప్పగించింది. విజయసాయిరెడ్డిని పార్లమెంటరీ ఉపాధ్యక్షుల ప్యానెల్‌లోకి తీసుకుంది. ఉపాధ్యక్షుల కొత్త ప్యానెల్‌ను కేంద్రం సోమవారం ఉదయం ప్రకటించింది. దీని ప్రకారం విజయసాయిరెడ్డితోపాటు ఎనిమిది మందిని ప్యానెల్‌కు ఎంపిక చేసింది.

Post Published By: narender Thiru
Updated : 18 September 2023, 2:20 PM IST

Published : 
  • 18 September 2023, 2:20 PM IST

Exit mobile version