గత నాలుగు రోజులుగా తన కోసం వెతుకుతున్న ఏపీ పోలీసులకు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాక్ ఇచ్చాడు. ఇప్పటికే రెండు వీడియోలు విడుదల చేసిన వర్మ… తాజాగా పలు ఆసక్తికర పోస్ట్ లు చేసాడు.