హైడ్రా కమీషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైడ్రా జిహెచ్ఎంసీ లో భాగం కాదన్న ఆయన… ఇప్పుడు సెపరేట్ వింగ్ గా ఏర్పడిందని స్పష్టం చేసారు. హైడ్రా కు మొదటి కమిషనర్ గా ఉండటం సంతోషంగా ఉందన్నారు.