Rapaka: నాకు పది కోట్లు ఇస్తామన్నారు.. క్రాస్ ఓటింగ్‌పై రాపాక సంచలన వ్యాఖ్యలు
ఏపీలో ఎమ్మెల్సీ ఓట్ల కొనుగోలు వ్యవహారంలో మరో సంచలనం జరిగింది. ఇప్పటికే తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు చంద్రబాబు ప్రలోభాలకు గురి చేశారని.. వైసీపీ నేత సజ్జల ఆరోపించారు. ఒక్కొక్కొరికి 10 కోట్లకు పైగా డబ్బులు ఇచ్చారంటూ ఆరోపణలు చేశారు.