రతన్ టాటా…వ్యాపార సామ్రాజ్యంలో రారాజు వెలిగాడు. నష్టాలు వచ్చినపుడు కుంగిపోలేదు…లాభాలు వచ్చినపుడు పొంగిపోలేదు. లక్షల కోట్లు డబ్బున్నా…సగటు మనిషిగానే జీవించాడు. దాతృత్వంలో మహారాజు. ఏం చేసినా తన మార్క్ చూపించాడు.