dialnews telugu news
Google News Imgage
latest news telugu
5
  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!
  • హోమ్
  • తాజా వార్తలు
  • పాలిటిక్స్‌
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సోషల్
  • ఫోటో గ్యాలరీ
  • క్రీడలు
  • వీడియోలు
  • బిజినెస్
    • Home » Tag » TATA

#TATA

Tatas will see how he distributed 10 thousand crores

టాటా వీలునామా..! 10 వేల కోట్లు ఎలా పంచాడో చూడండి..!

April 2, 2025 | 02:41 PM

రతన్ టాటా మరణించి ఆర్నెళ్లు పూర్తి అవుతోంది. ఆయన భౌతికంగా లేకపోయినా...నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇందుకు కారణం... ఆయన చేసిన గొప్ప పనులే.

Tesla with tatas

టాటాలతో టెస్లా…!

February 20, 2025 | 03:20 PM

టెస్లా కార్లు... ఆటో రివెల్యూషన్... మోడరన్... హై ఎండ్.. ది బెస్ట్ ఈవీస్... ఇవన్నీ మన రోడ్లపైకి ఎంటరైతే... భారత రోడ్లపై ఖరీదైన టెస్లా పరుగులు తీస్తే... ఆ రోజు ఎంతో కాలం లేదు. త్వరలోనే ఇవి రయ్ రయ్ మంటూ దూసుకుపోనున్నాయి.

Ratan tata success story in business

వ్యాపార సామ్రాజ్యంలో రారాజు రతన్‌టాటా ఎంతో ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనసున్న మారాజు

October 10, 2024 | 03:53 PM

రతన్‌ టాటా...వ్యాపార సామ్రాజ్యంలో రారాజు వెలిగాడు. నష్టాలు వచ్చినపుడు కుంగిపోలేదు...లాభాలు వచ్చినపుడు పొంగిపోలేదు. లక్షల కోట్లు డబ్బున్నా...సగటు మనిషిగానే జీవించాడు. దాతృత్వంలో మహారాజు. ఏం చేసినా తన మార్క్‌ చూపించాడు.

If there is an accident finish is the maruti car really safe

Maruti Car Accident : యాక్సిడెంట్‌ అయితే ఫినిష్‌.. మారుతి కారు అసలు సేఫ్ కాదా..

August 2, 2024 | 05:00 PM

కారు కొనాలన్న ఆలోచన వస్తే చాలు.. ఆ ఆలోచన మొదలయ్యేది మారుతి కారు (Maruti Car) నుంచే ! తొలి దేశీయ కారుగా మారుతికి ఉన్న రికార్డు అలాంటిది మరి.

The news that the tatas are ready to buy the majority stake in haldirams snacks king has now become a hot topic in business circles

Haldirams Snacks King : హల్దీరామ్స్‌ టాటాల పరం కానుందా…?

September 7, 2023 | 10:03 AM

చిన్నపిల్లలకు కరకరలాడే చిప్స్.. పెద్దలకు సాయంత్రం స్నాక్స్‌... మందుబాబులకు మంచింగ్.. అందరికీ ఫేవరెట్ బ్రాండ్ హాల్దీరామ్.. ప్రతి దుకాణంలోనూ హల్దీరామ్స్‌ ఉత్పత్తులు కనిపిస్తాయి. మంచినీళ్లు దొరకవేమో కానీ హాల్దీరామ్స్‌ ప్రొడక్ట్స్‌ మాత్రం విస్తృతంగా దొరుకుతాయి.

Reliance wants to enter into the pharma sector by entering into a consortium with a leading uk based wall green alliance company

Mukesh Ambani: రిలయన్స్.. ఫార్మా రంగంలోకి అడుగుపెట్టేందుకు ప్రయత్నాలు..

July 6, 2023 | 07:55 PM

రిలయన్స్ అనే పదం పలికితేనే ఒక రకమైన వైబ్రేషన్స్ వెలువడుతాయి. ఇక ఆ కంపెనీ ఏదైనా బిజినెస్ లో అడుగుపెడితే సెన్సేషన్ అవుతుందని చెప్పాలి. పెట్రోల్, డీజల్, టెలికాం, ఎలక్ట్రానిక్స్, సూపర్ మార్కెట్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, ఓటీటీ ఇలా ఒక్కటా రెండా ప్రతి ఒక్క వ్యాపారంలో తనదైన బిజినెస్ స్ట్రాటజీతో దూసుకుపోతుంది. తన ప్రత్యర్థి వ్యాపారులకు వెన్నులో ఒణుకుపుట్టిస్తూ కస్టమర్లను తన వైపుకు తిప్పుకుంటుంది. ఈ సంస్థ అధినేత అంబానీ తాజాగా ఫార్మా రంగంలోకి అడుగుపెట్టేందుకు పావులు కదుపుతున్నారు.

Ipl sponsorship from starting

మొదటి నుంచి టైటిల్ స్పాన్సర్లు ఎవరు..? ఒక్కోసీజన్ రేట్ ఎంత..?

May 2, 2023 | 03:45 PM

ఐపీఎల్ సీజన్ లో మొదటి నుంచి స్పాన్సర్ షిప్ ఎవరెవరు చేస్తూ వచ్చారో తెలుసా..

Mg company new ev car comet

Electric Car: రూ.10 లక్షలలోపు ఎలక్ట్రిక్ కారు.. మే నుంచి బుకింగ్స్ ప్రారంభం

April 26, 2023 | 07:00 PM

మనం బయట ట్రాఫిక్ సిగ్నల్లో నిలబడిన సమయంలో గానీ లేదా ఏదైనా పనిమీద తిరుగుతున్నప్పుడు మన ముందు చాలా వరకు ఎలక్ట్రిక్ వాహనాలు దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు మార్కెట్లో టాటా నెక్సాన్ రెండు రకాల వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కోవలోకి తాజాగా ఎంజీ కంపెనీ వారు సరికొత్త కారును మార్కెట్లోకి తీసుకురానున్నారు. దీనిపేరు ఎంజీ కమెట్. ఈవాహన ప్రత్యేకతలు గురించి తెలుసుకుందాం.

Latest News

  • ప్రారంభానికి ముస్తాబవుతున్న కేదార్‌నాథ్‌ క్షేత్రం
  • ప్రభాస్ ఫ్యాన్స్ ఇగో మీద కొట్టిన మంచు విష్ణు.. పాపం కన్నప్ప పరిస్థితి ఏంటో మరి..?
  • 14 ఏళ్ళకే ఐపీఎల్ లో శతకం ,వైభవ్ దెబ్బకు రికార్డులన్నీ బ్రేక్
  • బాలకృష్ణ, దిల్ రాజు, అల్లు అరవింద్.. లెక్కేసి మరీ పెట్టాడు.. ఎవరిని వదలని శ్రీ విష్ణు..!
  • Top story: భారత్‌తో పెట్టుకొని, అడుక్కు తింటున్న పాకిస్తాన్..!

Dial Telugu

  • About
  • Contact
  • Privacy Policy
  • Terms and conditions

Telugu News

  • Latest News
  • Politices
  • Entertainment
  • Photo Gallary
  • Sports

Trending News

  • TS Elections 2023
  • Big Boss 7

follow us

Google News Imgage
  • © 2026 All Rights Reserved | Powered by Veegam