REVANTH REDDY: త్వరలో మరో రెండు గ్యారెంటీలు.. రూ.500కే గ్యాస్ సిలిండర్‌కు డేట్ ఫిక్స్..
మరో రెండు హామీలు అమలు చేసేందుకు రెడీ అయ్యింది. గృహజ్యోతి పథకంలో భాగంగా 2 వందల యూనిట్ల వరకూ ఫ్రీ పవర్ స్కీంను ఫిబ్రవరి 27 లేదా 29 తేదీల్లో ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.