రోజాకి పెద్దిరెడ్డి చెక్.. జగన్ పై తిరగబడ్డ రోజా..
వైసీపీ నేత, మాజీ మంత్రి రోజా 2029 ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలగక తప్పదా? రోజాకు పెద్దిరెడ్డి అండ్ బ్యాచ్ ఎర్త్ పెట్టేశారు.
రోజాకు పోటీగా పార్టీలోనే కొత్త నేతను బరిలోకి దింపుతున్నారు పెద్దిరెడ్డి బ్యాచ్.