చంద్రబాబు ఈ జిల్లా వాడనీ చెప్పు కోవడానికి సిగ్గు పడుతున్నాం అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. సూపర్ సిక్స్ కాదు, సూపర్ చీటింగ్ చేస్తున్నాడని ఎద్దేవా చేసారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. తప్పుడు ప్రచారం వల్ల మనం ఓడి పోయామన్న ఆమె…