Sharad Pawar: ఒకే వేదికపైకి బాబాయ్-అబ్బాయ్.. మోదీతో కలిసి కనిపించనున్న శరద్ పవార్, అజిత్

మోదీ అవార్డు స్వీకరించనున్న ఈ కార్యక్రమానికి శరద్ పవార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆయనతోపాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్‌తోపాటు, అజిత్ పవార్ కూడా హాజరవుతారు. ఎన్సీపీలో తిరుగుబాటు తర్వాత శరద్, అజిత్ కలవబోతుండటం ఇదే మొదటిసారి.

Post Published By: narender Thiru
Updated : 12 July 2023, 2:06 PM IST

Published : 
  • 12 July 2023, 2:06 PM IST

Exit mobile version