షరీఫ్ ప్రభుత్వం పాలిట సివంగి, ఒక్క అరెస్టుతో పాకిస్తాన్ ధ్వంసం
మహరంగ్ బలోచ్.. బలూచిస్తాన్ స్వాతంత్ర్య పోరాటంలో చరిత్ర గుర్తుంచుకునే యోధుల్లో మొదటి వరుసలో నిలిచే పేరిది. ఒంటరిగా మొదలై వందలు, వేల మందిగా మారి ఇస్లామాబాద్‌ను నిలువునా వణికించిన హిస్టరీ ఆమెది.