కశ్మీర్‌పై విషంచిమ్మిన పాక్ ఆర్మీ చీఫ్, పీవోకేలో యాక్షన్ మార్చాల్సిందేనా?
13 లక్షల మంది ఉన్న భారత సైన్యం పాకిస్తాన్‌ను ఏమీ చేయలేదు’. ఆర్థిక సంక్షోభం, ఉగ్రవాదం, వేర్పాటువాదంతో తగలబడిపోతున్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఓవర్ కాన్ఫిడెన్స్ వ్యాఖ్య ఇది.