SHIVA BALAKRISHNA: శివ బాలకృష్ణ కేసు.. కేటీఆర్ మెడకు చుట్టుకోనుందా..?
శివబాలకృష్ణ వ్యవహారం.. తెలంగాణలో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు. చాలా మంది ప్రముఖ నేతలకు ఆయన బినామీగా ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయ్. బాలకృష్ణ అరెస్ట్‌తో అతని బాగోతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయ్.