రోజాతో కూటమి సర్కార్ ఆట మొదలెట్టిందా ? ఆడుదాం ఆంధ్రాలో అవినీతిపై 45 రోజుల్లో నివేదిక
మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా ? రేపో ఎల్లుండో…పోలీసులు ఇంటికి వెళ్లడం ఖాయమేనా ? ఆలస్యం కావచ్చునేమో కానీ…జైలుకు పోవడం గ్యారెంటీనా ? లోకేశ్ రెడ్ బుక్ లో ఆమె పేరు ఉందా ?