Chandrababu Naidu‎: సిట్ విచారణతో చంద్రబాబుకు చుక్కలేనా? అరెస్టు ఖాయమా?

టీడీపీ అక్రమాలపై నిగ్గుతేల్చేందుకు 2019 జూన్ 26న కేబినెట్ సబ్ కమిటీ, 2020 ఫిబ్రవరి 21న సిట్ ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేశారు. దీంతో ఇవి విచారణ ప్రారంభించాయి. ఈ దర్యాప్తును వ్యతిరేకిస్తూ టీడీపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు స్టే విధించింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

Post Published By: narender Thiru
Updated : 4 May 2023, 2:16 PM IST

Published : 
  • 4 May 2023, 2:16 PM IST

Exit mobile version