South India: అంత ఆనందం ఎందుకు బ్రదరూ! ముందుంది ముసళ్ల పండగ

కర్ణాటకలో బీజేపీ పోయి కాంగ్రెస్‌ అధికారంలోకి రానుంది. ఈ దెబ్బకు దక్షిణాదిన బీజేపీ అడ్రెస్‌ గల్లంతైంది. దీన్ని కొన్ని వర్గాలు గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటుండగా.. మరికొందరు మాత్రం మిగిలిన పార్టీలైనా చేస్తుందేముందని ప్రశ్నిస్తున్నాయి.

Post Published By: Srikar Creator
Updated : 13 May 2023, 5:42 PM IST

Published : 
  • 13 May 2023, 5:42 PM IST

Exit mobile version