Parliament Session: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. బీజేపీ అసలు వ్యూహం ఎన్నికలేనా..?
సెప్టెంబర్‌లో ఐదు రోజులపాటు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరుగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఉన్నట్లుండి సమావేశాలు ప్రకటించడం వెనుక కారణాలు ఏమై ఉంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది