టాలీవుడ్ చరిత్రలోనే సంధ్య థియేటర్ ఘటన అనేది అత్యంత విషాదంతా… చెప్పుకోవాలి. ప్రాణాలు కోల్పోయింది ఒక్కరే అయినా సినిమా పరిశ్రమ మొత్తం బాగా ఇబ్బంది పడింది.