బ్రేకింగ్‌: టీచర్‌ను చెప్పుతో కొట్టిన స్టూడెంట్‌

విజయనగరం రఘు ఇంజనీరింగ్‌ కాలేజీలో అమానుష ఘటన జరిగింది. తన ఫోన్‌ తీసుకుని ఇవ్వలేదనే కారణంతో టీచర్‌ను ఓ స్టూడెంట్‌ చెప్పుతో కొట్టింది.

Post Published By: Vencateshg
Updated : 22 April 2025, 3:19 PM IST

Published : 
  • 22 April 2025, 3:19 PM IST

Exit mobile version