Telangana: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్.. మెనూ ఇదే..!
తెలంగాణ వ్యాప్తంగా, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభం కానుంది. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థినీ, విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ అందిస్తారు. ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకం అమలు కోసం ప్రభుత్వం ప్రతి సంవత్సరం రూ.400 కోట్లను కేటాయించనుంది.