తెలంగాణ ఉద్యమ నాయకుడు పొన్నం, రాష్ట్రం కోసం ఎంపీ పదవికే రాజీనామా
కొందరు నమ్మిన సిద్దాంతాలకు కట్టుబడి ఉంటారు. పదవులను గడ్డి పోచల్లా భావిస్తారు. ప్రజల ఆకాంక్షలనే పరమావధిగా పరిగణిస్తారు. అలాంటి వారిలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్…అగ్రస్థానంలో ఉంటారు.