Top story: అమెరికాలో తెలుగుజాతి పరువు బజారుపాలు, బ్లాక్ మెయిలింగ్, వ్యభిచారంలో అడ్డంగా బుక్
ఏ దేశమేగినా…ఎందుకాలిడినా…ఏ పీఠమెక్కినా….ఎవ్వరేమనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని…నిలుపరా నీ జాతి నిండు గౌరవము అని సుప్రసిద్ధ రచయిత, కవి రాయప్రోలు సుబ్బారావు. ఆయన మంచి ఉద్దేశ్యంతో చెబితే…మనోళ్లు మరోలా అన్వయించుకుంటున్నారు.