Bandaru Satyanarayana: రోజాపై అనుచిత వ్యాఖ్యలు.. బండారు అరెస్టు తప్పదా..? కొనసాగుతున్న ఉద్రిక్తత..!

బండారు ఇటీవల మంత్రి రోజాపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. మీడియాలో, సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీంతో రాష్ట్ర మహిళా కమిషన్‌ స్పందించింది. ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీజీపీకి కమిషన్ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ లేఖ రాశారు.

Post Published By: narender Thiru
Updated : 2 October 2023, 4:34 PM IST

Published : 
  • 2 October 2023, 4:34 PM IST

Exit mobile version