టెస్లా కార్లు… ఆటో రివెల్యూషన్… మోడరన్… హై ఎండ్.. ది బెస్ట్ ఈవీస్… ఇవన్నీ మన రోడ్లపైకి ఎంటరైతే… భారత రోడ్లపై ఖరీదైన టెస్లా పరుగులు తీస్తే… ఆ రోజు ఎంతో కాలం లేదు. త్వరలోనే ఇవి రయ్ రయ్ మంటూ దూసుకుపోనున్నాయి.