ఆ సింపతీ ఫ్యాక్టర్ ఎక్కడ…? అరెస్ట్ లు కలిసి రావా..? కల్వకుంట్ల ఫ్యామిలీకే ఎందుకిలా…? సింపతీ ఫ్యాక్టర్ ఎక్కడ
రాజకీయాల్లో బళ్ళు ఓడలు… ఓడలు బళ్ళు అవడం పెద్ద మ్యాటర్ కాదు. కాకపోతే అటు ఇటు జరిగినప్పుడు ఎలా మేనేజ్ చేస్తారు అనేది రాజకీయాల్లో కీలకం. రాజకీయ నాయకులను అరెస్ట్ కేసులు పెట్టడం అన్నీ కాస్త కామన్ విషయాలు ఈ మధ్యకాలంలో.