ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు జంపింగ్ జపాంగ్‌లు వినిపిస్తున్నాయ్. సినిమా తారలు కూడా.. రాజకీయాల్లో తమ అదృష్టం టెస్ట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కమెడియన్ కమ్ హీరో సప్తగిరి కూడా టీడీపీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

Saptagiri Join in Telugu Desam Party