Top story: గౌతమ్ అదానీకే వణుకు పుట్టించిన హిండెన్‌బర్గ్, సంస్థను నడిపించేందుకు దారుల్లేవంటూ మూసివేత
ప్రపంచ కుబేరులను వణికించాడు. వరుస కథనాలతో వ్యాపారవేత్తలకు వణుకు పుట్టించాడు. ఇండియాకు చెందిన అదానీకి కంటి మీద కునుకులేకుండా చేశాడు. దెబ్బకు షేర్లధరలు పడిపోవడంతో అత్యంత సంపన్నుడి ఆస్తులు కరిగిపోయాయి.