మహారాష్ట్రలో సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వ ఏర్పాటుకు కొన్ని గంటల సమయమే మిగిలి ఉంది. 237 సీట్లు గెలుపొందిన మహాయుతి…సీఎం ఎవరన్నది మాత్రం తేల్చుకోలేకపోతోంది. అత్యధిక సీట్లు గెలుపొందిన పార్టీగా బీజేపీ…సీఎం పదవి తీసుకుంటుందా ?