మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేనకు…ఓటర్లు ఎందుకు షాకిచ్చారు ? హిందుత్వ అజెండా విషయంలో…బీజేపీ వైపే మొగ్గు చూపడానికి కారణాలేంటి ? బద్ద వ్యతిరేకి అయినా కాంగ్రెస్‌తో కలవడాన్ని శివసైనికులు జీర్ణించుకోలేకపోయారా ? సీఎం పదవే శివసేనను పతనం అయ్యేలా చేసిందా ?
