వినడానికి… ఊహించడానికి మీకు కొంత ఆశ్చర్యంగా ఉండొచ్చు. అసలు ఇది సాధ్యమేనా అనిపించొచ్చు. కానీ ఇది నిజం.2027లో భారత రాష్ట్రపతి గా వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారట ప్రధాని మోడీ.2027 జూలై 24 తో భారత ప్రస్తుత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము పదవి కాలం ముగుస్తుంది.
