మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని బీజేపీ కూటమి, 2వందలకు పైగా సీట్లతో అధికారంలోకి మహయుతి
మహారాష్ట్రలో బీజేపీ అఖండ విజయం సాధించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా మెజార్టీ సీట్లు సాధించింది. బీజేపీ, శివసేన ఏక్‌నాథ్ షిండే వర్గం, అజిత్ పవార్ ఎన్సీపీ కలిసి పోటీ చేయడం…మహయుతికి కలిసి వచ్చిందా ?