T CONGRESS: ఉత్తమ్, జగ్గారెడ్డిపై ప్రచారం ఉత్తిదేనా..? దీని వెనుక ఎవరున్నారు..?

కాంగ్రెస్‌ సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి పార్టీ మారుతారని జరిగిన ప్రచారం అంతా ఉత్తిదే అని తేలిపోయింది. అయితే, ఇంతకాలం ఈ ప్రచారం చేసిందెవరు..? కనీసం వీళ్ల పేర్లు పరిశీలించకుండానే.. కేసీఆర్ తమ అభ్యర్థుల్ని ప్రకటించారంటే ఈ నేతలు బీఆర్ఎస్‌లో చేరేందుకు నిజంగానే ప్రయత్నించలేదా..?

Post Published By: narender Thiru
Updated : 22 August 2023, 1:43 PM IST

Published : 
  • 22 August 2023, 1:43 PM IST

Exit mobile version