Vangaveeti Radha: లోకేశ్‌తో వంగవీటి రాధా భేటీ.. జంపింగ్‌ ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడిందా ?

లోకేశ్‌ పాదయాత్రలో యాక్టివ్‌గా కనిపించారు వంగవీటి రాధా. పసుపు పార్టీతోనే ప్రయాణం అన్నట్లు లోకేశ్‌తో కలిసి పాదయాత్రలో అడుగులు వేశారు. దీంతో రాధా పార్టీ మారుతారంటూ కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి బ్రేక్‌ పడినట్లు అయింది.

Post Published By: Raju Cln
Updated : 7 March 2023, 3:40 PM IST

Published : 
  • 7 March 2023, 3:40 PM IST

Exit mobile version