Vara Prasad: ఔరా రాపాక.. నువ్వా విలువలు గురించి చెప్పేది.!

పతివ్రత పరమాన్నం వండితే.. తెల్లారేదాకా చల్లారలేదంట ! రాపాక తీరు చూసి ఇప్పుడు రాజకీయవర్గాలు, జనాలు అనుకుంటున్న మాట ఇదే ! సిగ్గు శరం వదిలేస్తే పదికోట్లు వచ్చేవని.. విలువలకు కట్టుబడి జగన్‌ వైపే ఉన్నానని రాపాక ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు. నిజంగా రాపాకను టీడీపీ వాళ్లు సంప్రదించారా.. పది కోట్లు ఆఫర్ చేశారా అన్నది కాదు ఇక్కడ మ్యాటర్ ! ఫిరాయింపు ఎమ్మెల్యే అయిన రాపాక ఈ మాటలు చెప్పడమే ఇక్కడ హైలైట్.

Post Published By: Srikar Creator
Updated : 26 March 2023, 10:30 PM IST

Published : 
  • 26 March 2023, 10:30 PM IST

Exit mobile version