Top story: వర్మా…నీకేంటి ఈ ఖర్మ ఎన్నాళ్లు తప్పించుకొని తిరుగుతావు

ముంబై మాఫియాకే భయపడని క్రియేటివ్ డైరెక్టర్‌ వర్మకు…ఏపీ పోలీసులంటే వణుకు మొదలైందా ? బొక్కలో వేసి…బొక్కలు ఇరగ్గొడతారనే టెన్షన్‌ పట్టుకుందా ? రాంగోపాల్‌ వర్మ…ఎక్కడున్నాడు ? ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు ? పోలీసులకు దొరక్కుండా…ఎందుకు దాగుడుమూతలు ఆడుతున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 26 November 2024, 6:45 PM IST

Published : 
  • 26 November 2024, 6:45 PM IST

Exit mobile version