షర్మిలకు విజయసాయి ఇన్ డైరెక్ట్ వార్నింగ్…? ట్వీట్ ఉద్దేశం ఏంటీ…?
“నా ప్రియమైన జెండా కూలీల్లారా. మీలో నేనొకడ్ని. మనం ముందుగా పోరాటం చేయాల్సింది బానిసత్వం నుంచి విముక్తి కోసం…ఎందుకంటే లాభాల్లో వాటా మన కూలీలకు ఇవ్వరుగా..??! కూలీలకు కూలీ మాత్రమే గిడుతుంది. ఎంత కొట్టుకున్న ఉపయోగం లేదు.