VIVEK VENKATASWAMY: కేసీఆర్‌కు రూ.కోటి ఇచ్చిన వివేక్.. అసలు విషయం బట్టబయలు..
వివేక్ తన ఆస్తులతో పాటు అప్పుల వివరాలు కూడా అధికారులకు సమర్పించారు. ఇందులో తాను కేసీఆర్‌కు కోటి రూపాయలు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కోటీ యాభై లక్షలు అప్పు ఇచ్చినట్టు చెప్పారు.