బ్రేకింగ్:రామమందిరాన్ని పేల్చేస్తాం..! అయోధ్యకు బాంబు బెదిరింపు..!

అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు.రామమందిరాన్ని పేల్చేస్తామంటూ ఈమెయిల్.వెంటనే అప్రమత్తమైనా భద్రతా విభాగాలు ఆలయం చుట్టూ భద్రత కట్టుదిట్టం.

  • Written By:
  • Publish Date - April 15, 2025 / 07:48 PM IST

అయోధ్య రామమందిరానికి బాంబు బెదిరింపు.రామమందిరాన్ని పేల్చేస్తామంటూ ఈమెయిల్.వెంటనే అప్రమత్తమైనా భద్రతా విభాగాలు
ఆలయం చుట్టూ భద్రత కట్టుదిట్టం. సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీలను పరిశీలన.

ఆలయం లోపల, బయట ముమ్మరంగా తనిఖీలు, తనిఖీలు నిర్వహించిన బాంబ్ స్క్వాడ్ బృందం.తమిళనాడు నుంచి బెదిరింపు మెయిల్ వచ్చినట్టు గుర్తింపు.అయోధ్యతో పాటు బారాబంకి, ఇతర సమీప జిల్లాల్లో కూడా హై అలర్ట్.