NARA LOKESH: లోకేష్‌కు సీఐడీ ఇచ్చిన నోటీసుల్లో ఏముంది..?

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కాంలో ఏ14గా చేర్చిన సీఐడీ నోటీసులు జారీ చేసింది. దీని ప్రకారం.. ఈ నెల 4న ఉదయం పది గంటలకు విచారణకు హాజరుకావాలని సూచించింది. ప్రస్తుతం నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. అక్కడ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఇంట్లో నారా లోకేష్ ఉంటున్నారు.

Post Published By: narender Thiru
Updated : 1 October 2023, 7:27 PM IST

Published : 
  • 1 October 2023, 7:27 PM IST

Exit mobile version