చదువులకు ఓ శాఖా…! మూసిపారేయండి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చేసినా సంచలనమే… నేను అనుకుంటే అయిపోవాలంతే అన్నది ఆయన రూల్… లేటెస్ట్‌గా ఆయన విద్యాశాఖపై పడ్డారు. అసలు మనకు ఆ శాఖ అవసరమా అన్న థాట్ ఆయన మనసులో మెదిలింది. అంతే కొన్నిరోజుల్లోనే దాన్ని రద్దు చేసేశారు.

Post Published By: Vencateshg
Updated : 21 March 2025, 7:19 PM IST

Published : 
  • 21 March 2025, 7:19 PM IST

Exit mobile version