మావోయిస్ట్ కీలక నేతల లొంగుబాటుతో ఆపరేషన్ కగార్ చరమాంకానికి చేరింది. మావోయిస్ట్ పార్టీ.. ఇక పూర్తిగా అంతమయ్యే దశకు చేరుకుంది.