Top story: చెల్లికి ఆపరేషన్ జరిగితే జగన్ ఎక్కడా..? వైఎస్ అభిమానుల తీవ్ర ఆగ్రహం జగన్ ‘అన్న’తనం ఇదేనా?
ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ యమ యాక్టివ్‌గా ఉంటూ, అధికార పక్షంపై పదునైన విమర్శలు గుప్పించే ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గత కొన్ని రోజులుగా ఎక్కడా కనిపించడం లేదు.