Kavitha: ఆకాశంలో సగమంటావ్… విచారణకు రానంటావ్…. ఇదేంది కవితమ్మ…?

కవిత ఒక్క మాట మాట్లాడకుండా విచారణ ఎదుర్కుని ఉంటే సానుభూతి వచ్చేది. అది వదిలేసి ఈ పిల్లి మొగ్గలు వేయడం చూసి…అసలు నిజంగానే కవిత ఏదో చేసి ఉంటుంది లేక పోతే కేస్ ఎందుకు పెడతారు అని జనం మాట్లాడు కుంటున్నారు.

Post Published By: Raju Cln
Updated : 16 March 2023, 1:01 PM IST

Published : 
  • 16 March 2023, 1:01 PM IST

Exit mobile version