టాలీవుడ్ లో ఇప్పుడు నాగ చైతన్య వివాహం సంచలనం అవుతోంది. సమంతాతో బ్రేకప్ అయిన తర్వాత శోభిత ధూళిపాళ్ళను వివాహం చేసుకుంటున్నాడు. వచ్చే నెల 4 న ఈ వివాహం జరగనుంది. సరిగా నెల రోజులు ఉంది ఈ వివాహానికి.