Top Story: ఓరి నీ ఓవరాక్షనో….. కొంప ముంచావు కదరా, గోరంట్ల మాధవ్ ఓవరాక్షన్ తో ఇరుకునపడ్డ వైసిపి
ప్రతి పార్టీలోనూ ఒకరో ఇద్దరో …. ఓవరాక్షన్ గాళ్లు…. అతిగాళ్ళు కచ్చితంగా ఉంటారు. ఎవరు… ఎంత చెప్పినా … ఎంత అడ్డుకున్న…. వాళ్ల ఓవరాక్షన్ తో పార్టీ కొంప ముంచుతూనే ఉంటారు.