చంద్రబాబును స్కిల్‌డెవలప్‌మెంట్ స్కామ్‌లో అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఎన్నికల వేళ టీడీపీకి ఇది ఇబ్బందికర పరిణామమే. అయితే ఇందులో టీడీపీకి ఎంతో కొంత మేలు జరిగిందని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.