బాబు అరెస్టును అవినీతి కోణంలో కంటే కక్ష సాధింపు కోణంలోనే జనం చూశారు. బాబు అరెస్ట్ తర్వాత దాన్ని సమర్ధించుకోలేకపోవడంతో పాటు, వైసీపీ నేతలు అత్యుత్సాహంతో చేసిన ప్రకటనలు కొంపముంచాయి. దీంతో జగన్‌కు ఏం చేయాలో అర్థంకాక ఇంకేదో చేస్తున్నారని వైసీపీ వర్గాలంటున్నాయి.
