YS JAGAN: టీడీపీ మైండ్‌బ్లాంక్‌ అయ్యేలా వైసీపీ మేనిఫెస్టో.. జగన్ ఇవ్వబోయే కొత్త హామీలు ఇవే !

రాప్తాడులో జరగనున్న సిద్ధం సభలో.. మేనిఫెస్టో అనౌన్స్‌ చేసేందుకు రెడీ అయ్యారు. టీడీపీ, జనసేన కూటమిగా వస్తుండడం.. పైగా సూపర్ సిక్స్ అంటూ ఇప్పటికే చంద్రబాబు ఆరు గ్యారంటీలు ప్రకటించడంతో.. జగన్ అలర్ట్ అయినట్లు కనిపిస్తున్నారు.

Post Published By: narender Thiru
Updated : 14 February 2024, 6:09 PM IST

Published : 
  • 14 February 2024, 6:09 PM IST

Exit mobile version