YS SHARMILA: షర్మిల కోసం విజయమ్మ వస్తారా.. అదే జరిగితే జగన్ పరిస్థితేంటి ?
షర్మిల అరెస్ట్ వ్యవహారంతో.. ఇప్పుడు విజయమ్మ ఆమె తరఫున రంగంలోకి దిగుతారా.. అదే జరిగితే జగన్ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఇలాంటి అనుమానాలు రావడానికి కారణం కూడా ఉంది.